Tag #Road accident #in USA #Rangareddy resident dies

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. రంగారెడ్డి వాసి మృతి

రంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 28: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా వాసి మృతి చెందారు. ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన శ్రీపాతి దీపారెడ్డి (44) న్యూజెర్సీలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మాడుగుల మండల కేంద్రానికి చెందిన  పట్టాభి శేఖర్‌ ‌రెడ్డి, శశిరేఖ దంపతుల కుమార్తె అయిన దీపారెడ్డికి…