అమెరికాలో రోడ్డు ప్రమాదం

– గార్లకు చెందిన ఇద్దరు యువతుల దుర్మరణం మహబూబాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 29: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన ఇద్దరు యువతులు మృతిచెందారు. ఈ ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. ఘాట్ రోడ్డులో జరిగిన కారు ప్రమాదంలో పులఖండం మేఘనారాణి (25), ముల్కనూరుకు చెందిన కడియాల భావన…
