ఘోర రోడ్డు ప్రమాదం

– ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: హైదరాబాద్ శివారు శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాలమాకుల వద్ద వేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి కల్వర్ట్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మరొకరు గాయపడ్డారు.…
