Tag #Road accident #Armoor #two women dies

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

– ఆర్మూర్‌లో టూరిస్ట్ ‌బస్సును ఢీకొన్న లారీ  నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 13 : ‌నిజామాబాద్‌ ‌జిల్లా ఆర్మూర్‌లో ఘోర  రోడ్డు ప్రమాదం జరిగింది. మండల పరిధిలోని గోవింద్‌పేట్‌ ‌బ్రిడ్జి సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మహారాష్ట్రలోని నాందేడ్‌ ‌జిల్లా కిన్వట్‌ ‌ప్రాంతానికి చెందిన భక్తులు రెండు టూరిస్ట్…