ప్రభుత్వాలు మారినా.. మూసీ మురికి వొదిలేదెప్పుడు?

తెలంగాణ గుండెకాయ వంటి హైదరాబాద్ నగరంలో ప్రవహించే మూసీ నదిని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ₹7,345.12 కోట్ల వ్యయంతో ‘మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ (ఫేజ్-1)’ కి పరిపాలనా అనుమతులు మంజూరు చేయడం స్వాగతించదగ్గ పరిణామం. ప్రభుత్వం గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో (2024-25, 2025-26) బడ్జెట్‌లో ఒక్కో ఏడాది ₹1,500 కోట్లు కేటాయించినప్పటికీ,…
