పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

– కెరిమెరిలో అత్యధికంగా 44.6 డిగ్రీలు – నిజామాబాద్ జిల్లా మెండోరాలో 44.5 డిగ్రీలు – మరింత పెరిగే అవకాశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగమంటున్నాడు. ఈనెల చివరి నాటికి ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వివిధ పనుల…
