Tag #Rising flood #in Srisailam reservoir #Srisailam

శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద

– ఎగువన వర్షాలతో కొనసాగుతున్న ప్రవాహం శ్రీశైలం, ఆగస్ట్ 4: శ్రీ‌శైలం జలాశయంలో నీటినిల్వలు వేగంగా పెరుగుతున్నాయి. ఐదు రోజుల కిందట ప్రవాహం మొదలై 820 అడుగుల నుంచి పెరుగుతూ వస్తున్న కృష్ణమ్మ.. సోమవారం సాయంత్రానికి 855.10 అడుగులకు చేరింది. ప్రస్తుతం 92.048 టీఎంసీల నీరుంది. మంగళవారం సాయంత్రానికి వంద టీఎంసీలకు చేరుతుందని అధికారులు అంచనా…