Tag rising criminal cases

పెరుగుతున్న నేరాలు.. సైబర్ మోసాల నుంచి హత్యల వరకు!

Rising Crimes From Cyber Frauds to Brutal Murders..

తెలంగాణ రాష్ట్రం సాంకేతిక రంగంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నప్పటికీ, అదే సమయంలో నేరాల పెరుగుదల విషయంలో కూడా ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా 2024 లో తెలంగాణ లో సైబర్ నేరాల రేటు ప్రతి లక్ష జనాభాకు 71.1 కేసులుగా నమోదై దేశంలోనే అత్యధికంగా నిలవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. దేశ సగటు 7.3 కేసులతో…