కాంగ్రెస్ లో భగ్గుమన్న విభేదాలు

– రాష్ట్ర పరిణామాలపై అధిష్టానం సీరియస్ – త్వరలో నివేదిక సమర్పించనున్న మీనాక్షీ నటరాజన్ (మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి వరంగల్) కాంగ్రెస్ తెలంగాణ శాఖలో అంతర్గత విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. ఒకపక్క సీనియర్ -జూనియర్ గొడవలు, మరోపక్క జిల్లా, నియోజకవర్గాల్లో…
