క్షతగాత్రుల ప్రాణాలు కాపాడితే పారితోషికం

– రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ – ప్రజలందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి – కలెక్టర్ మను చౌదరి మేడ్చల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: ప్రమాదాలు జరిగినప్పుడు గోల్డెన్ అవర్‌లో బాధితులను హాస్పిటల్‌కు తరలించి వారి ప్రాణాలు కాపాడిన వారికి రూ.25 వేల పారితోషకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయని రవాణా శాఖ…
