రెవెన్యూలో విప్లవాత్మక సంస్కరణలు

– 13మందికి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి – ప్రజల ఆకాంక్షలకనుగుణంగా పనిచేయాలి – రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకనుగుణంగా రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ వ్యవస్ధలో విప్లవాత్మకమైన సంస్కరణలను చేపట్టామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర…
