ఆర్‌అండ్‌బి పనుల్లో వేగం పెంచాలి

సి.ఈ స్థాయి అధికారి కూడా ఫీల్డ్ విజిట్ చేయాల్సిందే ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూనే ఉంటా ప్రతి రివ్యూకు పనుల పురోగతి చూపించాలి – రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 1: ఆర్‌అండ్‌బి శాఖ పరిధిలోని అన్ని రకాల పనుల్లో వేగం పెంచాలనీ రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ…
