నీటిపారుదల రంగంలో పారదర్శకత అవసరం

ప్రాజెక్ట్ ల పురోగతి పై పర్యవేక్షణ పెంచాలి రాజస్థాన్‌లో జరిగే నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశానికి సమగ్ర నివేదిక రూపొందించాలి ప్రాజెక్ట్ ల పూడికతీతపై ఇతర రాష్ట్రాలకు దిశానిర్దేశం ఎస్‌ఎల్బిసి, డిండి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ల పురోగతిపై సమీక్ష పనులు ఆలస్యం చేస్తే సహించేది లేదు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి…
