Tag Revenue Inspector #caught by ACB #Nallagonda District

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్ఐ

నల్లగొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 28 : జిల్లాలోని నాంపల్లి తహసీల్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటుండ‌గా రెవెన్యూ ఇన్‌స్పెక్ట‌ర్ (ఆర్ఐ) గోపరాజును, అతని అసిస్టెంట్ యాదగిరిని అరెస్టు చేశారు. మండలంలోని ఓ రైతు పౌతి కోసం ఆర్ఐని సంప్రదించగా లంచం డిమాండ్ చేశాడు. సోమవారం అతడి అసిస్టెంట్ యాదగిరి రూ.15…