రేవంత్ రెడ్డి పాలన ఒక దగా

– నీరు తెచ్చిన కేసీఆర్‌ను తూలనాడటం తగునా? – పోలీసు రాజ్యం అమలు చేస్తున్నారు – రైతులకు తప్పని యూరియా తిప్పలు – ఎవరిని ఉరి తీయాలో ప్రజలే నిర్ణయించాలి – ప్రజలు కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు – మాజీ మంత్రి కేటీఆర్ జనగామ, ప్రజాతంత్ర, జనవరి 6 : రేవంత్ రెడ్డి పాలన ఒక…
