కాళేశ్వరం అవినీతికి అండగా రేవంత్ చర్యలు

– కెసిఆర్‌ను కాపాడుతున్నది సిఎం రేవంతే – 30 నెలలుగా చర్యలు తీసుకోక పోవడంపై అనుమానాలు – నిజామాబాద్ ఎంపీ ధర్మపురి విమర్శలు న్యూదిల్లీ, జూలై 23: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఈ 30 నెలలుగా సీఎం రేవంత్ రెడ్డి ఏం చేశారని నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అర్వింద్ సందేహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం…
