మాటల దాడి తీవ్రం చేసిన రేవంత్రెడ్డి
స్పీడ్ పెంచనున్న జగ్గా రెడ్డి కసితో రగిలిపోతున్న రేవంత్, జగ్గారెడ్డి హరీష్ రావుపై రివేంజ్ తీసుకుంటారా? సిఎం రేవంత్రెడ్డి గత కొన్ని రోజులుగా బిఆర్ఎస్ నేతలపై ముఖ్యంగా మా జీమంత్రులు కేటీఆర్, హరీష్ రావుపై మాటల దాడి తీవ్రం చేశారు. రైతు రుణ మాఫీ విషయంలో తన రాజకీయ ప్రత్యర్థులైన కేటీఆర్, హరీష్రావు లక్ష్యంగా విమర్శలకు…