సొంత జిల్లాకు అన్యాయం చేస్తున్న రేవంత్

- పాలమూరు-రంగారెడ్డిపై నిర్లక్ష్యం – జిల్లా ప్రజలు రేంవత్‌ను క్షమించరు – ఉదండాపూర్ నిర్వాసిత రైతులకు ఎకరాకు రూ. 25 లక్షలు – ‘జాగృతి జనంబాట’లో కవిత డిమాండ్ మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28: సొంత జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి తీరని అన్యాయం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి…
