‘రేవంత్ మార్క్ రాజకీయం’ సక్సెస్!

– కొండా బర్తరఫ్‌తో పార్టీపై పట్టు బిగించినట్లేనా ? – రేవంత్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసే ఆలోచనలో అధిష్ఠానం – మీనాక్షి నటరాజన్ స్థానంలో మరో సీనియర్ నాయకుడు పదేళ్ళుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిన రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాలన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తున్నది.…
