భూముల పరిరక్షణలో రేవంత్ ది క్రెడిట్ చోరీ

– నాడు కేసీఆర్ భూములను కాపాడారు – నేడు వీటిని అమ్మేందుకు రేవంత్ సర్కార్ యత్నం – మంచిరేవులలో రూ.2వేల కోట్ల భూ కుంభకోణం – గ్రేహౌండ్స్ భూముల జీరో వాల్యూ రిజిస్ట్రేషన్‌పై విచారణ జరపాలి – కంచగచ్చిబౌలి భూముల తాకట్టుతో రూ.10వేలకోట్ల అప్పు – మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర,…
