Tag #Revanth Reddy #is acting #like a dictator #Harishrao

నియంతలా వ్యవహరిస్తున్న రేవంత్‌రెడ్డి

– ప్రజా సమస్యలు వదిలేసి ప్రశ్నించే వారిపై కేసులు – బీఆర్ఎస్ నేత హరీష్‌రావు ధ్వజం – కంది సెంట్రల్ జైలులో పార్టీ నాయకుడు క్రిశాంక్‌కు పరామర్శ సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలు, రైతుల ఇబ్బందులు, రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు,…