యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి

– చేవెళ్ల బస్పు ప్రమాద ఘటనపై సీఎం దిగ్భ్రాంతి – మంత్రులు ప్రమాదస్థలికి వెళ్లాలని ఆదేశం – అన్ని విభాగాలను రంగంలోకి దింపాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 3: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం తనను కలిచి వేసిందన్నారు. అధికారులు…
