రేవంత్- అసదుద్దీన్ ఫార్ములా

– ఉత్తరాది, దక్షిణాది పేరుతో విషం చిమ్ముతున్నారు – కాంగ్రెస్, బిఆర్ఎస్ ల తీరుపై మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని, సీట్లు తగ్గుతాయని.. దక్షిణాదికి, ఉత్తరాదికి యుద్ధం వస్తుందని విపక్ష పార్టీలు మాట్లాడడంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. దిల్లీలోని…
