Tag #Revanth appears #before the court for public representatives #Nampalli

ప్రజాప్రతినిధుల కోర్టుకు రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12 : కోవిడ్ సమయంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక సందర్భంగా తనపై నమోదైన కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు గురువారం హాజరయ్యారు. బీఆరఎస్ ప్రభుత్వ కాలంలో 2021 ఏప్రిల్ 11వ తేదీన నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు సంబంధించి నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చలకుర్తి గ్రామంలో నిర్వహించిన…