అసమర్థ పాలనతో రైతులకు ఇబ్బందులు

– రిటైర్ అయిన వారికి పెన్షన్ లేదు.. బెనిఫిట్స్ లేవు – లా అండ్ ఆర్డర్‌లో పూర్తి వైఫల్యం – బీఆర్‌ఎస్ జీరో అయ్యింది – మీడియా సమావేశంలో బీజేపీ చీఫ్ రామచందర్ ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: బ్రిటిషర్ల అణచివేతకూ, నైజాం దమనకాండకీ ఎదురు నిలబడి పోరాడిన తెలంగాణ యోధుడు కుమ్రం భీం…
