Tag #Resolving problems #through trust and mutual cooperation #AP CM Chandrababu

విశ్వాసం, పరస్పర సహకారంతో సమస్యల పరిష్కారం

– ఏపీ సీఎం చంద్రబాబు – హోంమంత్రి అమిత్‌ ‌షా అధ్యక్షతన సదరన్‌ ‌జోనల్‌ ‌కౌన్సిల్‌ ‌సమావేశం – హాజరైన తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి సీఎంలు మహాబలిపురం, ఆగస్టు 20: హోంమంత్రి అమిత్‌ ‌షా అధ్యక్షతన సదరన్‌ ‌జోనల్‌ ‌కౌన్సిల్‌ ‌సమావేశం మహాబలిపురంలో జరిగింది. ఈ సమావేశంకు ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు, కర్ణాటక,…