Tag #Resolve #Osmania non-teaching staff’s demands #Ramachandar

ఉస్మానియా బోధనేతర సిబ్బంది డిమాండ్లు పరిష్కరించాలి

– వర్సిటీ పాలనా వైఫల్యం వల్లే ఉద్యోగులు రోడ్డెక్కే దుస్థితి – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు – సమ్మె చేస్తున్న సిబ్బందికి బీజేపీ సంపూర్ణ సంఘీభావం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4 : చారిత్రక ఉస్మానియా విశ్వవిద్యాలయం బోధనేతర సిబ్బంది తమ న్యాయమైన హక్కుల కోసం రోడ్డెక్కాల్సి రావడం అత్యంత బాధాకరమని, వారి…