ఫాస్ట్ ట్రాక్‌లో 22-ఏ పరిష్కారం

– ఉన్నతస్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు -118 జీవో ప్రకారం నేటినుంచి రెగ్యులరైజేషన్ – అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసన సభలో చేసిన ప్రకటనకు అనుగుణంగా 22-ఏకు సంబంధించిన అన్ని అంశాలను ఫాస్ట్ ట్రాక్‌లో పరిష్కరించడానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు…
