Tag #Resolution #cheque bounce cases #through settlement

రాజీ ద్వారా చెక్కు బౌన్స్ కేసుల పరిష్కారం

– జిల్లా న్యాయ సేవాధికార సంస్థ – 18న ప్రత్యేక లోక్ అదాలత్ విజయవంతానికి సమన్వయ సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 9 : చెక్కు బౌన్స్ కేసులను సుదీర్ఘ న్యాయ ప్రక్రియకు బదులుగా పరస్పర రాజీ ద్వారా త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక లోక్ అదాలత్ అత్యంత సమర్థవంతమైన వేదిక అని జిల్లా న్యాయ సేవాధికార…