తేజస్వి వ్యాఖ్యలను తొలగింపచేయండి

– కిషన్ రెడ్డిని కోరిన మంత్రి పొన్నం – లోక్‌సభలో మాట్లాడిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోలేం – పొన్నం లేఖపై డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించే విధంగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య లోక్‌సభలో మాట్లాడారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటును…
