హైడ్రా కమిషనర్‌ను తొలగించండి : హైకోర్టు

– పదేపదే కోర్టు ఉల్లంఘనలకు పాల్పడడంపై ఆగ్రహం – ఇలాంటి వ్యక్తి అదే పోస్టులో కొనసాగడం సరికాదు – లోతుకుంట భూముల వ్యవహారంపై హైకోర్టు విచారణ – కోర్టులంటే గౌరవం ఉందంటూ క్షమాపణలు కోరిన రంగనాథ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన్ను హైడ్రా కమిషనర్…
