సీఈసీని తొలగిస్తే నిరసనలు ఆగుతాయి

– దిల్లీ వ్యాపారులకు రాహుల్ గాంధీ సూచన – జ్ఞానేశ్ కుమార్‌ను కాపాడుతున్నారు: ఖర్గే ఆరోపణ – యూపీలో వోటర్ల దరఖాస్తుల పరిశీలనకు ఆదేశాలు దిల్లీ–హైదరాబాద్, ప్రజాతంత్ర ప్రత్యేక వార్త | అక్టోబర్ 26 : ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగిస్తే వోటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (‘సర్’)కు…
