‘సర్’ ప్రక్రియలో పేరు తొలగింపు

– రేషన్ నిరాకరణపై సుప్రీం ఆశ్చర్యం న్యూదిల్లీ, జూన్ 24: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణతో జాబితా నుంచి పేరు తొలగింపునకు గురైన వారికి రేషన్ నిరాకరిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఎస్‌ఐఆర్‌లో పేరు తీసేస్తే రేషన్ ఇవ్వరా…
