కశ్మీర్‌లోకి 10వేల మంది ఉగ్రవాదుల తరలింపు

– నసీర్ మాద్నీ సంచలన వ్యాఖ్యలు లాహోర్, ఆగస్ట్ 19 : పాక్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ మత బోధకుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పంజాబ్ ప్రావిన్స్‌లోని బహావల్‌నగర్‌లో ఈనెల 14న జరిగిన సమావేశంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించిన నసీర్ మాద్నీ అనే ఆ బోధకుడు కశ్మీర్ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు.…
