ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విద్యార్థులకు ఊరట

-హైకోర్టులో విచారణ 6కు వాయిదా హైదరాబాద్, ప్రజాతంత్ర,జూన్ 30: ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన పిటిషన్లపై విచారణను హైకోర్టు జులై 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో గత విచారణ సందర్భంగా జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు అప్పటివరకు కొనసాగుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. గత విచారణలో విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హైకోర్టు కీలక…
