సీఎం రేవంత్ కు హైకోర్టులో ఊరట

– కోవిడ్-19 నాటి కేసు కొట్టివేత హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 24 : సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2021లో జరిగిన హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక సమ యంలో కాంగ్రెస్ పార్టీ తరపున నాడు ఎంపీ, పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి కమలాపూర్ లో విస్తృతంగా ప్రచారం…
