పథకాల అమలులో పక్కా సేవలు

– సమస్యలు పరిష్కరిస్తూ ప్రజలకు చేరువ – ప్రభుత్వంతో శభాష్ అనిపించుకుంటున్న కలెక్టర్ హనుమంతరావు – కలెక్టర్‌గా ఏడాది కాలం పూర్తి యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, అక్టోబర్ 27: తనదైన శైలిలో ఉత్తమంగా పనిచేస్తూ ప్రభుత్వ పథకాల అమలులో ప్రజలకు మరపురాని సేవలందిస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి ఈ…
