టీజీటెట్-జూన్ 2026 ఫలితాల విడుదల
– ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక నోటిఫికేషన్ – 21న విడుదల చేస్తామన్న విద్యాశాఖ డైరెక్టర్ నికోలస్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 13: ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీటెట్-జూన్ 2026 ఫలితాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ విడుదల చేశారు. జూన్ 16 నుంచి 22 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో 10 సెషన్లలో…
