‘రైతు భరోసా విడుదల అవాస్తవం’

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: రైతు భరోసా నిధులు విడుదలయ్యాయంటూ కొన్ని జిల్లాల రైతులకు బుధవారం ఉదయం సందేశాలు వచ్చినట్లు వ్యవసాయ శాఖ దృష్టికి వచ్చిందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి.గోపి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయమై సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడాక్), నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)…
