రూ.2వేల కోట్ల ఉద్యోగుల పెండింగ్ బకాయిల విడుదల

– ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం – గత నెల 29న మొదటి విడతలో రూ.2వేల కోట్లు విడుదల హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 29: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల తమకున్న చిత్తశుద్ధిని ప్రభుత్వం మరోసారి చాటుకుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటిక ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ బకాయిల చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేసింది.…
