Tag #Rejection #of MRDCL’s response #Musi Jan Andolan

ఎంఆర్డీసీఎల్ స‌మాధానం తిర‌స్క‌ర‌ణ‌

– కేబినెట్ స‌బ్ క‌మిటీ స‌మీక్ష జ‌ర‌పాల‌ని మూసీ జ‌న ఆందోళ‌న్‌ డిమాండ్‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 17 :  మూసీ పునరుజ్జీవనంపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ కి తాము సమర్పించిన నివేదికకు ప్రతిస్పందనగా మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్  పంపిన సమాధానాన్ని తిర‌స్క‌రిస్తున్న‌ట్టు మూసీ జనాందోళన్ వెల్ల‌డించింది. 2026 ఏప్రిల్ 14న…