కాంట్రాక్టు అధ్యాపకులను వెంటనే క్రమబద్ధీకరించాలి

– ఈజేపీ చీఫ్ రామచందర్రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30 : రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు డిమాండ్ చేశారు. అధ్యాపకులను విలీనం లేదా క్రమబద్ధీకరించే వరకు ఉద్యోగ భద్రతతో కూడిన 7వ పీఆర్సీ,…
