రాజ్యాంగ సంస్థలపై కేసుల నమోదు
ప్రజాప్రతినిధుల జడ్జి తీర్పుపై సుప్రీం సీరియస్ జడ్జి జయకుమార్‌పై సస్సెన్షన్ వేటు న్యూదిల్లీ, అగస్ట్ 23 (ఆర్‌ఎన్‌ఎ): తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జి సస్పెండ్ అయ్యారు. న్యాయమూర్తి జయకుమార్‌ను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. ఎన్నికల కమిషన్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ ట్యాంపర్…