Tag Regional Rights

తెలంగాణ భూమిపుత్రులది, ఎవరి జాగీరూ కాదు!

“తెలంగాణ వారికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎందుకు” అని స్వయంగా పవన్ కళ్యాణ్ అన్న మాటను ఆయన పార్టీ నాయకులు అనేక మంది పునరుక్తం చేశారు. ఎవరి స్థాయిలో వారు, ఎవరి సంస్కారాన్ని బట్టి వారు బూతులు, తిట్లు, దుర్భాషలు జోడించారు. నాగేశ్వర్ ను వ్యక్తిగతంగా తూలనాడారు. సామాజిక మాధ్యమాలలో, యూట్యూబ్ ఛానళ్లలో నాగేశ్వర్ మీద,…

తెలంగాణ మరో పోరాటానికి సిద్ధం కావల్సిందేనా ?

“ఒకవైపు బిజెపి తెలంగాణ ఏర్పాటును విమర్శిస్తూనే ఇక్కడ కాషాయ జండాను ఎగురవేయాలనుకుంటోంది. తెలంగాణ విషయం వచ్చినప్పుడల్లా ప్రధాని నరేంద్ర మోదీ తల్లిని చంపి పిల్లను బతికించారని, పార్లమెంటు తలుపులుమూసి బిల్లుపాస్‌ ‌చేశారంటూ వ్యతిరేక వ్యాఖ్యానాలు చేస్తున్నాడు . అదే బిజెపి పక్క రాష్ట్రంలో టీడీపీ, జనసేన కూటమిలో కలిసి పనిచేస్తున్నది. ఆ మూడు పార్టీలు కూడా…