మక్కా రక్షణ కూటమి: ఇరాన్‌కు కొత్త సవాల్ ?

“ఇప్పటివరకు ఈ ఒప్పందం సిద్ధాంతపరమైన భద్రతా హామీగానే కనిపించింది. “సాయుధ దాడి” అంటే కేవలం మరో దేశం నుంచి జరిగే ప్రత్యక్ష దాడేనా? లేక దేశేతర సాయుధ సంస్థల దాడులు కూడా ఇందులోకి వొస్తాయా? అనే ప్రశ్నకు స్పష్టత లేదు. యెమెన్‌కు చెందిన హౌతీలు అధికారికంగా ఒక దేశ సైన్యం కాదు. కానీ వారికి ఇరాన్…
