చేనేత రంగ పునరుజ్జీవమే పరమావధి

– రైతన్న, నేతన్నలకు ప్రభుత్వం అండ – చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల – జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా స్టాల్స్ ప్రారంభించి పరిశీలన – కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కార గ్రహీతలకు సత్కారం – 16 వరకు కొనసాగనున్న చేనేత వస్త్ర ప్రదర్శన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7 : రైతు…
