ఆర్టీసీలో సంస్కరణలు చేపట్టాం
– కాలుష్య రహితంగా కూకట్‌పల్లి – రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూకట్‌పల్లి, ప్రజాతంత్ర, మే 27 : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీలో అనేక సంస్కరణలు చేపట్టామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కూకట్‌పల్లి ఆర్టీసీ డిపోకు 60 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించగా వాటిని ముఖ్య…
