రాయదుర్గ్ భూముల వేలంలో రికార్డు

– ఎకరాకు రూ.266.53 కోట్లు – రిజర్వ్ ధరపై 52.3 శాతం ప్రీమియం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28: హైదరాబాద్‌లోని రాయదుర్గ్ పాన్‌మక్తా ప్రాంతంలో పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (టీజీఐఐసీ) నిర్వహించిన తాజా భూముల వేలంనకు భారీ స్పందన లభించింది. రాయదుర్గ్‌లోని 5.38 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్లాట్-పీ2ను ఎకరాకు రూ.269 కోట్ల ధరకు…
