Tag #Realter attempts #suicide #Rangareddy District

రంగారెడ్డి జిల్లాలో రియల్టర్‌ ఆత్మహత్య

హైదారాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 10: ‌హైదరాబాద్‌ ‌శివారు రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారి, హోమ్‌ ‌ల్యాండ్‌ ‌సంస్థ అధినేత రామ్‌ ‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కందుకూరు మండలం నెదునూరు గ్రామంలోని తన ఫామ్‌హౌస్‌లో ఆయన బలవన్మరణం చెందారు. రామ్‌ ‌రెడ్డి పటాన్‌చెరు ప్రాంతంలో సుమారు 280 ఎకరాల విస్తీర్ణంలో…