అభివృద్ధిలో అసలైన భాగస్వాములు

– కార్మికవర్గానికి సీఎం మేడే శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 30 : తమ ప్రభుత్వంలో కార్మికులకు సముచిత గౌరవం లభిస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మే డే(మే 1వ తేదీ) సందర్భంగా కార్మికవర్గానికి ఆయన అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శ్రామికులే తమ ప్రభుత్వ అభివృద్ధిలో అసలైన భాగస్వామ్యులని, ప్రభుత్వం అమలు…
